Malla Reddy: ఇద్దరం గతంలో టీడీపీలో ఉన్నాం.. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తా

Malla Reddy Hot Comments
x

Malla Reddy: ఇద్దరం గతంలో టీడీపీలో ఉన్నాం.. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తా

Highlights

Malla Reddy: మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నా

Malla Reddy: డెవలప్‌‌మెంట్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే తప్పేముందన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇద్దరం గతంలో టీడీపీలో ఉన్నామని.. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని వెల్లడించారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానన్నారు మల్లారెడ్డి. తాము ఓడిపోతామని.. కాంగ్రెస్‌ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని.. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయమన్నారు కానీ.. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని తెలిపారు మల్లారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories