Malla Reddy: కేసీఆర్‌పై రేవంత్ పదజాలం సరికాదు

Malla Reddy: గతంలో రేవంత్ నన్ను తిట్టాడు కాబట్టి నేను తిట్టాను

Jyothi
Published on: 6 Feb 2024 2:17 PM IST
Malla Reddy Comments On Revanth Reddy
X

Malla Reddy: కేసీఆర్‌పై రేవంత్ పదజాలం సరికాదు

Malla Reddy: తనను అన్ని పార్టీల వారు పిలుస్తున్నారని.. వెంకటేష్ నేత పార్టీ మారడం ఆయన ఇష్టమన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎన్నికల ముందు లెక్క కోసమే కాంగ్రెస్‌లోకి వెంకటేష్‌నేత వెళ్లారని ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి.. ఎమ్మెల్యే వెంకటస్వామి కొడుకు ఉన్నాడన్నారు. తిట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న మల్లారెడ్డి.. కేసీఆర్‌పై రేవంత్ పదజాలం సరికాదన్నారు. గతంలో రేవంత్ తనను రేవంత్ తిట్టాడు కాబట్టే తిట్టాల్సి వచ్చిందన్నారు.

Jyothi

Jyothi

Next Story