logo
తెలంగాణ

Shivraj Singh Chouhan: సీఎం కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా...

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Slams CM KCR
X

Shivraj Singh Chouhan: సీఎం కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా...

Highlights

Shivraj Singh Chouhan: సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shivraj Singh Chouhan: సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నానని, కానీ ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అని హెచ్చరించారు.

Web TitleMadhya Pradesh CM Shivraj Singh Chouhan Slams CM KCR
Next Story