ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ

Komatireddy: మాణిక్‌రావు థాక్రేతో పాటు ముఖ్య నేతలకు కోమటిరెడ్డి ఆహ్వానం

Jyothi
Published on: 19 July 2023 9:25 AM IST
Lunch Meeting of Congress Leaders at MP Komatireddy House Today
X

ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ

Komatireddy: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ జరుగుతున్న నేపథ్యంలో... ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాణిక్‌రావు థాక్రేతో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పార్టీలో నేతల చేరికపై కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story