Low Temperature: ఆదిలాబాద్‌ జిల్లాను వణికిస్తున్న చలి

Low Temparature in Adilabad District
x

ఆదిలాబాద్‌ జిల్లాను వణికిస్తున్న చలి(ఫోటో - ది హన్స్ ఇండియా)

Highlights

* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత * ఈ సీజన్‌లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Adilabad: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పడిపోతున్నాయి. దీంతో రాత్రిపూట బయటకు రావాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్‌ జిల్లాను చలి వణికిస్తుంది.

జిల్లాల్లో ఈ సీజన్‌లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇటు హైదరాబాద్‌లో కూడా చలి ప్రభావం అధికమవుతోంది. నిన్న ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలకు పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories