Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి..

Hyderabad: లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం...

Shireesha
Published on: 11 Dec 2021 5:02 PM IST
Lorry Crashed over Walking Students Killed One Student in Abdullahpurmet Hyderabad | Hyderabad News
X

Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి..

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story