Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం

* కర్ణాటక నుండి ఒడిశాకు బొగ్గు పౌడర్ తీసుకెళ్తున్న లారీ.. క్షణాల్లో లారీని పూర్తిగా వ్యాపించిన మంటలు

R Tripura Malini
Published on: 26 Nov 2022 1:30 PM IST
lorry caught fire at mahadevpur of jayashankar bhupalapalli district
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం

Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం అయ్యింది. కర్ణాటక నుండి ఒడిశాకు బొగ్గు పౌడర్ తీసుకెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు లారీని పూర్తిగా వ్యాపించాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story