Hyderabad: పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన

Hyderabad: సడలింపు సమయం అయిపోయినా మద్యం అమ్మకాలు * దొంగచాటున సాగుతున్న మద్యం అమ్మకాలు

Sandeep Eggoju
Published on: 20 May 2021 4:11 PM IST
Lockdown Rules Break in Hyderabad Old City
X

హైదరాబాద్ ఓల్డ్ సిటీ

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదు.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపు సమయం కూడా సరిపోవడం లేదు. మినహాయింపులు సమయం అయిపోయినా తర్వాత కూడా దొంగచాటున మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పాతబస్తీ చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఇది చోటు చేసుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story