Lockdown: లాక్‌డౌన్‌కు సహాకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు- అంజనీకుమార్

Lockdown: హైదరాబాద్ లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

Arun Chilukuri
Updated on: 14 May 2021 2:28 PM IST
Lockdown: CP Anjani Kumar Request People Not To Come Out Unnecessarily
X

Lockdown: లాక్‌డౌన్‌కు సహాకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు- అంజనీకుమార్

Lockdown: హైదరాబాద్ లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. లాక్‌డౌన్‌కు సహాకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చార్మినార్ ప్రాంతం పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉందిన్నారు. అన్ని మసీద్‌లో కేవలం ముగ్గురు, నలుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని సీపీ స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు 9 గంటలకు విధుల్లో ఉంటున్నారన్నారు. భౌతికదూరం, లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తేనే కేసుల సంఖ్య తగ్గుతోంది అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story