Varni: తెల్ల కార్డు దారులకు సరకుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కరోనా వైరస్ నిర్మూలన చేయడానికి ప్రజలు బయటకు రాకుండా ఉండాలని ఆదేశించింది .

S. Srikanth
Published on: 26 March 2020 8:38 PM IST
Varni: తెల్ల కార్డు దారులకు సరకుల పంపిణీ
X

వర్ని: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కరోనా వైరస్ నిర్మూలన చేయడానికి ప్రజలు బయటకు రాకుండా ఉండాలని ఆదేశించింది. ప్రజల నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడకుండా, ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పెంపకం చేస్తూ... ప్రతి కార్డు దారుల కుటుంబానికి 1500రూపాయలు ఇస్తుంది.

ఇప్పటికే బాన్సువాడ నియాజకవర్గంలో కొన్ని మండలాల పరిధిలోని గ్రామాలలో సరకులు పంపిణీ చేస్తుంది. ప్రజలు ఒకరి తరువాత ఒకరు వచ్చి, మాస్కోలు ధరించి సరకులు తీసుకోవాలని అధికారులు ప్రజలకు అవగాహనా కూడా చేసినారన్నారు. పేద ప్రజలకు కేసీఆర్ సహాయం ఎంతో ఉందని ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ పై ప్రజలు అప్రమతంగా ఉండాలని కోరుతున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story