Loan Apps: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన లోన్‌ యాప్స్‌ అరాచకాలు

*ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకున్నవారిని అసభ్యకరంగా తిడుతూ మెసేజ్‌లు, కాల్స్‌ *తీసుకున్న లోన్‌ కంటే అదనంగా 35 శాతం పెనాల్టీ

Sandeep Reddy
Published on: 22 Dec 2021 10:44 AM IST
Online Loan Apps Call Center Started Torture in Messages and Calls to Borrowers
X

హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన లోన్‌ యాప్స్‌ అరాచకాలు

Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ లోన్‌ యాప్స్‌ అరాచకాలు ప్రారంభమయ్యాయి. లోన్‌ తీసుకున్న తమను అసభ్యకరంగా తిడుతూ మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తీసుకున్న లోన్‌ కంటే అదనంగా 35శాతం పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు కంప్లైంట్‌ చేస్తున్నారు. కాగా లోన్‌యాప్స్‌ కాల్‌సెంటర్‌ వేధింపులు తాళలేక గతేడాది తెలంగాణలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ లోన్‌యాప్స్‌పై వారం రోజుల వ్యవధిలో సిటీ పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందిన్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story