దేశానికి కేసీఆర్ పీఎం అయితే... రాష్ట్రానికి హరీశ్ రావే సీఎం అన్న చిన్నారి

*అసెంబ్లీ టైగర్ అయినా.. ట్రబుల్ షూటర్ అయినా హరీశ్ రావే అంటూ చిన్నారి పలుకు

Jyothi
Published on: 17 April 2023 5:46 PM IST
Little Girl Says Harish Rao Should Be Telangana Cm
X

దేశానికి కేసీఆర్ పీఎం అయితే... రాష్ట్రానికి హరీశ్ రావే సీఎం అన్న చిన్నారి 

Siddipet: సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి హరీశ్‌ రావు దగ్గరకు వచ్చి సోది చెప్పింది. హరీశ్ రావుకు రాజ యోగం ఉందని... దేశానికి కేసీఆర్ PM అయితే హరీశ్ రావు రాష్ట్రానికి సీఎం కావాలంది. అసెంబ్లీ టైగర్ అయినా.. ట్రబుల్ షూటర్ అయినా హరీశ్ రావే అంటూ పలికింది. 20 ఏళ్లకే మామా కేసీఆర్ దగ్గర రాజకీయాలు నేర్చిన నాయకుడంటూ ప్రశంసలు కురిపించింది. తెలంగాణ సీఎం మంత్రి హరీశ్ రావు అవుతారన్న చిన్నారి మాటలతో ఆ ప్రాంతమంతా సీఎం, సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి.

Jyothi

Jyothi

Next Story