DIG LS Chauhan: మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించుకుందాం.. పెరుగుతున్న జనాభాతో అడవులు కరిగిపోతున్నాయి
DIG LS Chauhan: జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రంలో మొక్కలు నాటిన డీఐజీ ఎల్.ఎస్.చౌహన్
DIG LS Chauhan: మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించుకుందాం.. పెరుగుతున్న జనాభాతో అడవులు కరిగిపోతున్నాయి
DIG LS Chauhan: వర్షాలు సంవృద్ధిగా కురవాలంటే అడవులను రక్షించాలని డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అన్నారు. హరిత హారంలో భాగంగా జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రంలో చౌహన్ మొక్కలు నాటారు. భూమిగా 33శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యాం అవుతుందని తెలిపారు. పెరుగుతున్న జనాభాతో అడవుల అంతరించిపోతున్నాయని అన్నారు. దీంతో అతివృష్టి,అనావృష్టి వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని సూచించారు.
Next Story




