ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం

Leopard migration in Khammam district is disturbed
x

Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం

Highlights

Khammam: చిరుతను తమ ఫోన్లలో రికార్డు చేసిన వాహనదారులు

Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పది రోజుల క్రితం ఓ గ్రామస్తుడిపై దాడి చేసి చంపిన చిరుత మళ్లీ అదే మార్గంలో సంచరించింది. ఛత్తీస్‌గఢ్, కాంకేర్ జిల్లా డుమాలి మార్గంలోని కల్వర్టుపై దర్జాగా కూర్చుని ఉంది. చిరుత కూర్చుని ఉండడాన్ని చూసిన వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో వీడియో రికార్డు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories