TS News: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు

TS News: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

Shashank Gullapelli
Published on: 4 April 2024 6:41 PM IST
Leaders Who Joined The Congress In The Presence Of Revanth Reddy
X

TS News: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు 

TS News: టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story