రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు

Congress: కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగాపాల చారి... మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌కు పార్టీలోకి ఆహ్వానం

Jyothi
Published on: 16 April 2024 2:39 PM IST
Leaders joined the Congress in the presence of Revanth Reddy
X

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు

Congress: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సముద్రాల వేణుగోపాల చారి... వాజ్‌పెయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. జనవరి 5న తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు వేణుగోపాల చారి.

Jyothi

Jyothi

Next Story