Lalithaa Jewellery: జ్యూవెలరీ రంగంలో 50 షోరూమ్ మైలురాయిని చేరుకోనున్న లలితా జ్యువెల్లరీ

Lalithaa Jewellery: నెల్లూరులో ఎల్లుండి ప్రారంభంకానున్న 3 షోరూమ్‌లు

Shekhar G
Published on: 22 Jun 2023 6:31 PM IST
Lalithaa Jewellery To Reach The 50 Showroom Milestone In The Jewellery Sector
X

Lalithaa Jewellery: జ్యూవెలరీ రంగంలో 50 షోరూమ్ మైలురాయిని చేరుకోనున్న లలితా జ్యువెల్లరీ

Lalithaa Jewellery: జ్యూవెలరీ రంగంలో లలితా జ్యూవెలర్స్ స్వర్ణ చరిత్ర లిఖిస్తోంది. నెల్లూరులో ఒకేసారి మూడు షోరూమ్‌లు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేటలో షోరూమ్‌లు ప్రారంభోత్సవంతో 50వ షోరూం మైలురాయిని లలితా జ్యూవెలరీ చేరుకోనుంది. ఎల్లుండి నెల్లూరులో మూడు షోరూమ్‌లను...లలితా జ్యూవెలరీ ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌తో పాటు కుమర్తెలు భక్తి కిరణ్, భవ్య కిరణ్‌లు ప్రారంభించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story