KVP Ramachandra Rao: సీఎం రేవంత్‌రెడ్డితో బట్టలు పంపిణీ చేయించిన కేవీపీ
KVP Ramachandra Rao: వైఎస్ జయంతి సందర్భంగా సీఎల్పీ సిబ్బందికి బట్టలు పంపిణీ
KVP Ramachandra Rao: సీఎం రేవంత్‌రెడ్డితో బట్టలు పంపిణీ చేయించిన కేవీపీ
KVP Ramachandra Rao: వైఎస్ జయంతి సందర్భంగా సీఎల్పీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి సందర్భంగా సీఎల్పీ సిబ్బందికి కేవీపీ రామచంద్రారావు బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి వైఎస్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో కేవీపీ బట్టలు పంపిణీ చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ,శ్రీధర్‌బాబు, కేవీపీ, పలువురు నేతలు ఉన్నారు.
Next Story




