KTR: రేపు ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

KTR Visit To Adilabad District Tomorrow
x

KTR: రేపు ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

Highlights

KTR: ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్

KTR: రేపు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై.. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి 2 వేల వంద బూత్‌ల నుంచి నేతలు పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్వహించే ఈ సమావేశం నుంచి ఎన్నికల ప్రచార హోరు పెంచుతామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories