KTR: కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యమని కేటీఆర్ ట్వీట్

KTR: పిట్ట‌ల లెక్క కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల్చి చంపిందంటూ ట్వీట్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 July 2024 12:28 PM IST
KTR tweeted that it was an evidence of Congress harsh rule
X

KTR: కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యమని కేటీఆర్ ట్వీట్

KTR: ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముదిగొండ మార‌ణ‌హోమానికి నేటితో 17 ఏండ్లు పూర్త‌య్యాయ‌ని ట్వీట్ చేశారు. ఖ‌మ్మం జిల్లా ముదిగొండ‌లో రైతుల‌ను, క‌మ్యూనిస్టుల‌ను పిట్ట‌ల లెక్క కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల్చి చంపింది అని గుర్తు పెర్కోన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story