KTR: డిప్యూటీ సీఎంకు కేటీఆర్ ట్వీట్‌

KTR: 7వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు..

Shekhar G
Published on: 29 Feb 2024 3:21 PM IST
KTR Tweet To Deputy CM Bhatti Vikramarka
X

KTR: డిప్యూటీ సీఎంకు కేటీఆర్ ట్వీట్‌

KTR: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్కకు మాజీమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. అంబేద్కర్ ఓవర్ సీస్ స్కాలర్‌షిప్ రెండవ ఇన్ స్టాల్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.తెలంగాణలోని 7వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వంలో ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పొందారని తెలిపారు.


Shekhar G

Shekhar G

Next Story