KTR: హైకోర్టుకు కేటీఆర్ ఫామ్‌ హౌజ్ రగడ

KTR: కేటీఆర్ జన్వాడ ఫామ్‌ హౌజ్ రగడ హైకోర్టుకు చేరుకుంది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Aug 2024 11:42 AM IST
KTR Team Files Petition In High Court For Not To Demolish Janwada Farm House
X

KTR: హైకోర్టుకు కేటీఆర్ ఫామ్‌ హౌజ్ రగడ

KTR: కేటీఆర్ జన్వాడ ఫామ్‌ హౌజ్ రగడ హైకోర్టుకు చేరుకుంది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి ‍హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే FTL పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. జన్వాడ ఫామ్ హౌజ్ FTL పరిధిలో ఉండటం.. కూల్చివేసే అవకాశం ఉండటంతో ముందస్తుగా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story