KTR: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KTR: మూసీలో కుంభకోణం బయటపెడతాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 2:31 PM IST
KTR sensational comments
X

KTR: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KTR: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న దృఢసంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిటీని పూర్తి మురుగు నీరు లేకుండా ఉండేలా మార్చే ప్రయత్నం చేశామన్నారు మాజీ మంత్రి కేటీఆర్... హైదరాబాద్ ఫతేనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్‌టీపీని ఆయనతోపాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతూ.. మూసీ అభివృద్ధిని పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారాయన.. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story