KTR: ఇన్వర్టర్లు, జనరేటర్లు, పవర్‌ బ్యాంకులు.. ఇవే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు..

KTR: ఇన్వర్టర్లు, జనరేటర్లు, పవర్‌ బ్యాంకులు.. ఇవే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు..

Arun Chilukuri
Updated on: 9 May 2024 8:15 PM IST
KTR Satires On 6 Congress Guarantee Schemes
X

KTR: ఇన్వర్టర్లు, జనరేటర్లు, పవర్‌ బ్యాంకులు.. ఇవే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు..

KTR: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్వర్టర్, జనరేటర్, కాండిల్ లైట్, టార్చ్ లైట్, పవర్ బ్యాంక్, ఛార్జింగ్ బల్బ్‌లే కాంగ్రెస్ గ్యారంటీలు అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పామని... ఇప్పుడు అదే వాస్తవమైందన్నారు. ఇది బీఆర్‌ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్‌ సర్కార్‌ అని గుర్తుంచుకోవాలన్నారు. మే 13న ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story