ఉద్యమకారుడిపై కేటీఆర్ పెద్దమనసు

Arun Chilukuri
Published on: 27 Feb 2021 7:23 PM IST
ఉద్యమకారుడిపై కేటీఆర్ పెద్దమనసు
X

ఉద్యమకారుడిపై కేటీఆర్ పెద్దమనసు

తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చిరంజీవి ఆస్పత్రి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ కొల్లూరి చిరంజీవితో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొల్లూరికి 10 లక్షల రూపాయలు అందజేశారు. ఇలాంటి సమయంలో సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు చిరంజీవి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story