KTR: కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

KTR: మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు.. మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి

Shekhar G
Published on: 14 Feb 2024 2:05 PM IST
KTR Said That Dont Trouble The Farmers By Being Angry With KCR
X

KTR: కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కడియంపై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సభ్యులు మాట్లాడుతుంటే మైక్‌లు కట్ చేస్తు్న్నారని అన్నారు కేటీఆర్. అందరు సభ్యులను సమానంగా చూడాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు కేటీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లివ్వాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బందిపెట్టొద్దని అసెంబ్లీలో మాట్లాడారు కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story