అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైందన్న కేటీఆర్

KTR said Telangana was possible only with the spirit of Ambedkar
x

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైందన్న కేటీఆర్

Highlights

KTR: తెలంగాణ భవన్ లో డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

KTR: బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు.. పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories