KTR: రేవంత్ సవాల్‌కు నవ్వాలా..? ఏడ్వాలా..?

KTR: డబ్బు సంచులతో దొరికినవారు సవాల్ చేస్తున్నారు

Shekhar G
Published on: 20 Oct 2023 4:04 PM IST
KTR Reacts Revanth Reddy Words
X

KTR: రేవంత్ సవాల్‌కు నవ్వాలా..? ఏడ్వాలా..?

KTR: భువనగిరి కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ ఆఫీస్‌లో కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. దారి తప్పిన కొడుకు సొంతింటికొచ్చినట్టు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేదికపై అరుదైన దృశ్యం ఉందని.. ఉద్యమకారులు అంతా ఒకే వేదికపై నిలిచారన్నారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి సవాల్ చూసి...నవ్వాలా.. ఏడ్వాలో..? అర్థంకావడం లేదంటూ కేటీఆర్ ఆశ‌్చర్యం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story