KTR: జ్యోతిరావు పూలే బాటలో కేసీఆర్‌ నడుస్తున్నారు

KTR: పూలమాల వేసి నివాళులర్పించిన కేటీఆర్

Jyothi
Published on: 11 April 2024 12:56 PM IST
KTR Paid Floral Tributes To Mahatma Jyotiba Phule on his Jayanthi
X

KTR: జ్యోతిరావు పూలే బాటలో కేసీఆర్‌ నడుస్తున్నారు

KTR: మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్ములు రాజకీయాలతో నిమిత్తం లేకుండా నిజమైన సంఘసంస్కర్తలు కొందరే ఉంటారని అన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు వస్తుంటాయ్, పోతుంటాయ్ సంఘం కోసం ఖ్యాతిని సంపాందించుకున్న వారిలో మహాత్మ జ్యోతిబాపూలే ముందు వరుసలో ఉంటారని అన్నారు కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story