KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ మరోసారి విమర్శలు

KTR: కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమన్న కేటీఆర్

Shashank Gullapelli
Published on: 18 April 2024 2:53 PM IST
KTR Once Again Criticized The Congress
X

KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ మరోసారి విమర్శలు

KTR: బీఆర్ఎస్ వర్గింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేధికగా మరోసారి కాంగ్రెస్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చినా కాంగ్రెస్ పట్టించుకోవడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story