KTR: నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్‌పై నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన కేటీఆర్

KTR: రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని మోడీ తీపి కబురు చెప్పాలని విజ్ఞప్తి

Shekhar G
Published on: 1 July 2023 5:28 PM IST
KTR Inaugurated The Interchange Built On The ORR At Narsingh
X

KTR: నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్‌పై నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన కేటీఆర్

KTR: జూలై 8న తెలంగాణకు రాబోతున్న ప్రధాని మోడీ... రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అడిగిన భూములను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్‌పై నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించిన కేటీఆర్.... బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story