KTR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ పుకార్లు.. ఖండించిన కేటీఆర్

KTR: పుకార్లు సృష్టించే వారిపై చర్యలుంటాయని వెల్లడి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 6:30 PM IST
KTR denied rumors that BRS will be merged with BJP
X

KTR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ పుకార్లు.. ఖండించిన కేటీఆర్

KTR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వచ్చిన పుకార్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అలా ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. 24 సంవత్సరాలుగా అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదన్నారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంతుదని కేటీఆర్ తేల్చి చెప్పారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story