KTR: రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణపై ఎక్స్‌లో కేటీఆర్‌ విమర్శలు

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Sept 2024 10:30 AM IST
KTR criticism of Rajiv Gandhi statue unveiling in X
X

KTR: రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణపై ఎక్స్‌లో కేటీఆర్‌ విమర్శలు

KTR: రాజీవ్‌‌గాంధీ విగ్రహం ఆవిష్కరణపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ తల్లినే అవమానిస్తారా..?.. తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా అని.. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అంటూ నిలదీశారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన... తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట ... రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహం పెడతారాఅంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story