KTR: ఉత్తమ్‌ మాట్లాడేది మాకే అర్థం కాలేదు..తెలంగాణ ప్రజలకు ఏం అర్థమౌతుంది..?

KTR: ఉత్తమ్‌ తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడారు

Shekhar G
Published on: 12 Feb 2024 3:15 PM IST
KTR Comments On Uttam Kumar
X

KTR: ఉత్తమ్‌ మాట్లాడేది మాకే అర్థం కాలేదు..తెలంగాణ ప్రజలకు ఏం అర్థమౌతుంది..?

KTR: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. అయితే.. ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌పై సెటైర్లు వేశారు మాజీమంత్రి కేటీఆర్. ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడారని చెప్పారు. ఉత్తమ్‌ మాట్లాడేది తమకే అర్థం కాలేదన్న కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు ఏం అర్థమౌతుందని విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story