KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR: సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 May 2024 2:03 PM IST
KTR Comments on Revanth Reddy
X

KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR: చంచల్‌గూడ జైల్లో తమ పార్టీ నేత క్రిశాంక్‌ను కేటీఆర్ కలిశారు. రేవంత్‌రెడ్డి చేతిలో అధికారం ఉందని... BRS శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న ఆయన.. తప్పకుండా తాము బదులు చెబుతామన్నారు. క్రిశాంక్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తప్పుడు సర్క్యూలర్ అయితే... తాను చంచల్‌గూడ జైలుకు వెళ్లడానికి సిద్ధం అన్నారు. ఒకవేళ సర్క్యూలర్ నిజమని రుజువు చేస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారా అని కేటీఆర్ సవాల్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story