KTR: గెలిస్తేనే మగాళ్లంటే.. రేవంత్ ఓడిపోలేదా?

KTR: నేనూ ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చాను

Shekhar G
Published on: 10 March 2024 5:33 PM IST
KTR Comments On Revanth Reddy
X

KTR: గెలిస్తేనే మగాళ్లంటే.. రేవంత్ ఓడిపోలేదా?

KTR: సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్‌గిరిలో తనపై పోటీ చేయాలన్నారు. తాను రేవంత్ లాగా ఆంధ్రోళ్ల సంచులు మోసి పదవులు అనుభవించలేదన్నారు కేటీఆర్. తన తండ్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడని.. తాను ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Shekhar G

Shekhar G

Next Story