KTR: రేవంత్ మాట్లాడే భాషను జనం అసహ్యించుకుంటున్నారు

KTR: 100 రోజుల్లోగా హామీలు అమలు చేయకుంటే పోరాటం చేస్తాం

Shekhar G
Published on: 4 Feb 2024 4:36 PM IST
KTR Comments On Revanth Reddy
X

KTR: రేవంత్ మాట్లాడే భాషను జనం అసహ్యించుకుంటున్నారు

KTR: రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప్పల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లోగా అమలు చేయకుంటే బొంద పెడతామని హెచ్చరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఆపి... హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Shekhar G

Shekhar G

Next Story