KTR: సూర్యుడు మబ్బుల్లోకి పోయినట్లు.. బీఆర్ఎస్ మబ్బుల్లో ఉంది

KTR: చిన్న పొరపాట్లు, పట్టింపుల వల్ల నష్టపోయాం

Shekhar G
Published on: 10 March 2024 5:07 PM IST
KTR Comments On Congress Party
X

KTR: సూర్యుడు మబ్బుల్లోకి పోయినట్లు.. బీఆర్ఎస్ మబ్బుల్లో ఉంది

KTR: అబద్దపు ప్రచారం, అసత్యపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు పనిచేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయన్న కేటీఆర్.. గతం గత‌హ అంటూ భవిష్యత్ గురించి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story