KTR: దగా చేశారు కాంగ్రెస్ వందరోజుల పాలనతో ఎవరూ సంతోషంగా లేరు

KTR: ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు

Shashank Gullapelli
Published on: 27 March 2024 5:34 PM IST
KTR Comments On Congress Government
X

KTR: దగా చేశారు కాంగ్రెస్ వందరోజుల పాలనతో ఎవరూ సంతోషంగా లేరు

KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పదేళ్ల నిజానికి... పదేళ్ల విషానికి... వంద రోజుల అబద్ధానికి మధ‌్య పోరాటం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్ల నిజం బీఆర్ఎస్ పాలన అని.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలన అని అన్నారు. మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్... ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవరూ ఆనందంగా లేరని.. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story