KTR: కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి

KTR: మా మీదున్న కోపం రైతుల మీద తీర్చుకోకండి

Jyothi
Published on: 1 March 2024 11:07 AM IST
KTR Comments On Congress
X

KTR: కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి

KTR: తెలంగాణ భవన్‌ను బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ యాత్ర ప్రారంభమైంది. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు కీలక నేతలు మేడిగడ్డకు బయలుదేరారు. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story