KTR: ఇచ్చిన అన్ని హామీలు అమలుచేసే దాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టం

KTR: సీఎం, మంత్రులు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

Jyothi
Published on: 27 Feb 2024 2:32 PM IST
KTR Comments On Congress
X

KTR: ఇచ్చిన అన్ని హామీలు అమలుచేసే దాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టం

KTR: ఇచ్చిన అన్ని హామీలు అమలుచేసే దాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. హామీల అమలుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో అందరికీ గ్యారెంటీలు అన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కొందరికే ఇస్తామని చెబుతోందని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story