Komuravelli: జనవరి 7 నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర

Komuravelli: ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

Jyothi
Published on: 31 Dec 2023 7:29 AM IST
Komuravelli Mallanna Jatara from January 7
X

Komuravelli: జనవరి 7 నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర 

Komuravelli: కొమురవెల్లి మలన్నస్వామి జాతర నిర్వహణకు తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 7 నుంచి జాతర నిర్వహించాలని అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. జాతరకు సమయం దగ్గర పడడంతో జాతర ఏర్పాట్లు, కల్యాణం సమందించిన అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని.. అన్ని ఏర్పాట్లు చేపట్టాలని.. ఆదేశించారు. అయితే.. ప్రస్తుతం దేవాలయంలో ఉన్న నిధులతోనే జాతర ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం జాతరకు నిధులు కేటాయిస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story