Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు.

Arun Chilukuri
Published on: 22 Aug 2023 4:22 PM IST
Komatireddy Venkat Reddy Slams CM KCR
X

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, స్కూళ్లు, కాలేజీలు కట్టిందెవరన్నారు. ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌ అని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఏమైందన్నారు. ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటామని కోమటిరెడ్డి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story