Komatireddy Venkat Reddy: మరో పదేళ్ల పాటు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు

Komatireddy Venkat Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

Jyothi
Published on: 11 April 2024 12:31 PM IST
Komatireddy Venkat Reddy Key Comments
X

Komatireddy Venkat Reddy: మరో పదేళ్ల పాటు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఏక్‌నాథ్ షిండేలను ప్రోత్సహించేదే బీజేపీ పార్టీ అంటూ సెటైర్ వేశారు. మరో పదేళ్ల పాటు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కోరుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story