Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి

Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం

Shekhar G
Published on: 11 Feb 2024 3:51 PM IST
Komatireddy Venkat Reddy Comments On KCR
X

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి

Komatireddy Venkat Reddy: నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జిల్లాను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. SLBCని పూర్తి చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభలో కేసీఆర్ ప్రసంగించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవికత ఉందని వెంకట్ రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story