Komatireddy Venkat Reddy: బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు.. ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్

Komatireddy Venkat Reddy: నాపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటాను

Dhatripriya
Published on: 8 March 2023 4:22 PM IST
Komatireddy Venkat Reddy About Brahmin Vellam project
X

Komatireddy Venkat Reddy: బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు.. ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్

Komatireddy Venkat Reddy: తనపై నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉందని..చట్టం, న్యాయంపై తనకు గౌరవం ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత భయం, గౌరవం లేకుండా ఇష్టంవచ్చినట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టుకు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ నిర్వహిస్తామని...దాంతో 40వేల ఎకరాలను సాగునీరు అందుతుందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story