Komatireddy Rajgopal Reddy: హరీష్‌రావు మా పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం

Komatireddy Rajgopal Reddy: రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు ఎమ్మెల్యేలతో వస్తేనే.. హరీష్‌రావును కాంగ్రెస్‌లోకి తీసుకుంటాం

Shekhar G
Published on: 12 Feb 2024 6:14 PM IST
Komatireddy Rajgopal Reddy Sensational Comments on KTR And Harish Rao
X

Komatireddy Rajgopal Reddy: హరీష్‌రావు మా పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం

Komatireddy Rajgopal Reddy: బీఆర్‌ఎస్‌ను నడపడం కేటీఆర్‌ వల్ల కావడంలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఏదో కొద్దిగా హరీష్‌రావు కష్టపడుతున్నారని, కష్టపడే హరీష్‌రావుకు బీఆర్‌ఎస్‌లో భవిష్యత్‌ లేదన్నారు. హరీష్‌రావు తమ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామన్న రాజగోపాల్.. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు ఎమ్మెల్యేలతో వస్తేనే హరీష్‌రావును కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story