Komatireddy Rajagopal Reddy: అదంతా దుష్ర్పచారం.. ఎవరూ నమ్మొద్దు

Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీలో చేరా

Dhatripriya
Published on: 18 May 2023 2:22 PM IST
Komatireddy Rajagopal Reddy Clarity On Party Change Rumors
X

Komatireddy Rajagopal Reddy: అదంతా దుష్ర్పచారం.. ఎవరూ నమ్మొద్దు

Komatireddy Rajagopal Reddy: పార్టీ మారతారన్న ఊహాగానాలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్‌లోకి వస్తానని ఎక్కడా చెప్పలేదన్న ఆయన.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కర్ణాటక ఫలితాలు వచ్చాక.. కాంగ్రెస్‌లోకి రమ్మని అడుగుతున్నారని.. మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీలో చేరానని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story