ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన కోమటిరెడ్డి

-భువనగిరిలో ఎయిమ్స్ హస్పిటల్‌, మెడికల్ కాలేజీలకు... -శాశ్వత భవనాల కోసం నిధులు కేటాయించాలి - I.T.I.R హబ్‌కు నిధులను కేటాయించాలి

admin1
Updated on: 6 Jan 2020 10:43 PM IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన కోమటిరెడ్డి
X
Komati Reddy , Nirmala sitharaman File Photo

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరిలో ఎయిమ్స్ హస్పిటల్‌, మెడికల్ కాలేజీలకు శాశ్వత భవనాల కోసం వెయ్యి 28కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన I.T.I.R హబ్‌కు నిధులను కేటాయించాలన్నారు. N.H.D.P బ్లాక్ లెవల్ క్లస్టర్‌లను భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసేందుకు 1013 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు.

admin1

admin1

Next Story