Kishan Reddy: ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Kishan Reddy: ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు ..ఈ ఏడాది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది

Jyothi
Published on: 1 Jan 2024 12:13 PM IST
Kishan Reddy Wished all Indians Around the World Happy New Year
X

Kishan Reddy: ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Kishan Reddy: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.ఆంగ్ల నూతన సంవత్సరం, వైకుంఠం ద్వార దర్శనం చివరి రోజు సందర్భంగా కేంద్ర మంత్రి ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు ఈ ఏడాది పరిష్కారం అయ్యే అవకాశం ఉందని.. అందులో భారతదేశం కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story